విశాఖపట్నం కింగ్ జార్జి ఆసుపత్రి వెంటిలేటర్ మెషిన్‌లో మంటలు చెలరేగాయి. CSR బ్లాక్ మూడో అంతస్తులో వెంటిలేటర్ మెషిన్ దగ్గర చెలరేగిన మంటలు చెలరేగాయి. వార్డు మొత్తం దట్టమైన పొగ కమ్మేయటంతో అప్రవత్తమైన సిబ్బంది రోగులను వేరే వార్డులకు తరలించారు. ప్రమాద సమయంలో వార్డులో ఎనిమిది మంది రోగులు చికిత్స పొందుతున్నారని సూపరింటెండెంట్ శివానంద్ తెలిపారు. ఘటనపై పూర్తి విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ ప్రమాదంలో ప్రాణపాయం తప్పిందని ఆయన వెల్లడించారు. వీడియో ఇదిగో, భారీ వర్షాలకు గోల్కొండలో నేలకొరిగిన 200 సంత్సరాల నాటి చెట్టు, ఓ వ్యక్తికి గాయాలు, నాలుగు బైక్స్ డ్యామేజ్
Here's Video
#Visakhapatnam----
Thick smoke engulfed in the CSR block in King George Hospital (KGH) in #Visakhapatnam due to short circuit. The staff who got alerted immediately shifted the patients to another ward.
No casualties reported. pic.twitter.com/ghAW5PcRqs
— NewsMeter (@NewsMeter_In) June 18, 2024
విశాఖ KGH హాస్పిటల్లో తప్పిన పెను ప్రమాదం
CSR బ్లాక్ మూడో అంతస్తులో వెంటిలేటర్ మెషిన్
దగ్గర చెలరేగిన మంటలు
IRCU వార్డు మొత్తం దట్టమైన పొగ కమ్మేయడంతో ఆందోళనకు గురైన సిబ్బంది, రోగులు.
రోగులను సురక్షితంగా వేరే వార్డులకు తరలింపు.. ప్రమాదం జరిగే సమయంలో వార్డులో చికిత్స పొందుతున్న 8… pic.twitter.com/ijo6zPuzHy
— Telugu Scribe (@TeluguScribe) June 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)