రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మార్కాపురం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా యర్రగొండపాలెం సమీపంలోని గురిజేపల్లి మూలమలుపు వద్ద ఆయన కారు బోల్తా పడింది. తీవ్రగాయాలైన నారాయణరెడ్డిని యర్రగొండపాలెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ప్రమాదంలో కారు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు.
News
మార్కాపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి వాహనానికి ప్రమాదం చోటుచేసుకుంది.కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. అయితే ఎర్రగొండపాలెంలో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించిన సమాచారం.#GetWellSoonKNR #APHopeCBN pic.twitter.com/5ydVFBm5T1
— AP_HOPE_CBN___. (@ap_hope_cbn___) May 16, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)