పార్వతీపురం మన్యం జిల్లా కృష్ణపల్లిలో యువకుడు హల్ చల్ చేశాడు. దివంగత రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ధ్వంసం చేసి రోడ్డు మీద ఆ విగ్రహాన్ని ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ విషయం తెలిసిన వైసీపీ కార్యకర్తలు ఆ యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే జోగారావు ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో యువకుడు ఎర్ర కండువా ధరించి ఉన్నాడు. జనసేన సపోర్టర్ అని అనుమానిస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)