Polavaram Project: పోలవరంపై కేంద్రం గుడ్ న్యూస్, ప్రాజెక్ట్ పనులకు రూ. 17,144 కోట్ల సాయానికి అంగీకరించిన జలశక్తి మంత్రిత్వ శాఖ
పోలవరం ప్రాజెక్టు పనులకు రూ. 17,144 కోట్ల తాత్కాలిక సహాయాన్ని అందించడానికి జలశక్తి మంత్రిత్వ శాఖ అంగీకరించింది.ఈ మేరకు వైసీపీ పార్టీ ట్వీట్ చేసింది.
పోలవరం ప్రాజెక్టు పనులకు రూ. 17,144 కోట్ల తాత్కాలిక సహాయాన్ని అందించడానికి జలశక్తి మంత్రిత్వ శాఖ అంగీకరించింది.ఈ మేరకు వైసీపీ పార్టీ ట్వీట్ చేసింది. ఈ మహత్తర పరిణామం మన ప్రజల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న నిర్విరామ కృషికి నిదర్శనం.పోలవరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను గుర్తించి మద్దతు ఇచ్చినందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మరియు జలశక్తి మంత్రిత్వ శాఖకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరం కలిసి ఆంధ్రప్రదేశ్‌కు ఉజ్వల భవిష్యత్తును అందిస్తామంటూ వైసీపీ పార్టీ ట్వీట్ చేసింది.
YSRPC Tweet
Incredible news for Andhra Pradesh!
We are delighted to announce that the Ministry of Jal Shakti has agreed to provide ad hoc assistance of ₹17,144 crore for the Polavaram project works. This significant development is a testament to the relentless efforts of CM YS Jagan Mohan…
— YSR Congress Party (@YSRCParty) June 2, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 02, 2023 03:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

