సూర్యలంక బీచ్‌కి వచ్చి అలల తాకిడికి సముద్రంలో ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. మునిగిపోతున్న ఇద్దరు యువకులను చూసిన తీరం వెంబడి గస్తీ పోలీసులు వెంటనే సముద్రంలోకి వెళ్లి వారి ప్రాణాలను కాపాడి ఒడ్డుకు చేర్చారు.యువకులను తెనాలి టౌన్‌కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. తమ స్నేహితులతో కలిసి సూర్యలంక బీచ్ కు వచ్చారు. యువకులు ప్రాణాలను కాపాడిన పోలీసులకు డీజీపీ .V రాజేంద్రనాథ్ రెడ్డి అభినందనలు తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)