డీపీఐఐటీ 2022 జులై నివేదిక ప్రకారం దేశంలోని రూ. 1,70,000 వేల కోట్ల పెట్టుబడుల్లో ఏపీ రూ. 40 వేల కోట్లు పెట్టుబడులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. దావోస్ వేదికగా రాష్ర్ట ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న రూ. 1.25000 కోట్లను ఇప్పటికే కేబినేట్ ఆమోదించింది. ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ర్టానికి రూ. 80 వేల కోట్ల పెట్టుబడులు. ఇదీ పారిశ్రామిక రంగం, పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే నెంబర్ 1 గా దూసుకుపోతున్న ఏపీ ప్రస్థానం.
Here's YSRCP Tweet
పెట్టుబడుల్లో ఆంధ్రా మొదటి స్థానం#YSJaganDevelopsAP #InvestInAP pic.twitter.com/LtiUi65CSX
— YSR Congress Party (@YSRCParty) December 16, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)