ఏపీ పోలీసు శాఖకు అరుదైన గౌరవం దక్కింది. ప్రజలపై విశ్వాసం. సమర్థత, నిజాయితీలో దేశంలోనే ఏపీకి మొదటిస్థానం వరించింది. ఈ విషయాన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడు రోజుల పాటు జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో ఏపీకి ప్రథమ స్థానం లభించడంపై రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిలు ప్రశంసించారు.
ఇక క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తూర్పు తీర రక్షక దళ కమాండర్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ శివమణి పరమేష్ కలిసారు. సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్ళను అధిగమించేందుకు తీర రక్షక దళం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించిన ఏడీజీ శివమణి పరమేష్.
ఏడీజీ ఎస్ పరమేష్ పేటీఎం, టీఎమ్ కోస్ట్ గార్డ్ కమాండర్ ఈస్టర్న్ సీబోర్డు విజయవాడలో ఏపీ డీజీపీ శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఐపీఎస్‌లను కలిశారు.
ఇంటరాక్షన్ సమయంలో, CGC(ES) #కోస్టల్ సెక్యూరిటీ మెకానిజం, తీరప్రాంత భద్రత నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి వివిధ సమస్యలను చర్చించారు.
Here's CMO AP Video
క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన తూర్పు తీర రక్షక దళ కమాండర్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ శివమణి పరమేష్. సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్ళను అధిగమించేందుకు తీర రక్షక దళం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించిన ఏడీజీ శివమణి పరమేష్. pic.twitter.com/kef9kmdhJ9
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 27, 2023
ADG S Paramesh PTM, TM Coast Guard Commander Eastern Seaboard called on DGP of AP, Shri KV Rajendranath Reddy, IPS at Vijayawada.
During interaction, CGC(ES) briefed about the #CoastalSecurity Mechanism & discussed various issues to strengthen the coastal security construct. pic.twitter.com/rxrLEmkjRw
— Defence PRO Visakhapatnam (@PRO_Vizag) January 27, 2023
(SocialLY brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user's social media account and LatestLY Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of LatestLY, also LatestLY does not assume any responsibility or liability for the same.)