ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. టిడీపీ కూటమి భారీ మెజార్టీతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం..టీడీపీ ఇప్పటికే 32 చోట్ల ఘన విజయం సాధించింది. మరో 132 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 69,169 ఓట్ల మెజార్టీతో వైసీపి అభ్యర్థిని వంగా గీత పై గెలుపొందారు.  అమరావతిలో ఈ నెల 9న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం, 125 స్థానాల్లో ముందంజలో దూసుకుపోతున్న టీడీపీ

Here's News and video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)