చంద్రబాబు అరెస్ట్‌కు నిరసన సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు ఆడియో లీక్ కలకలం రేపుతోంది. ఈ వీడియోలో చంద్రబాబు అరెస్టయినా కార్యకర్తలు రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్నాయుడు ఆక్రోశం వెళ్లగక్కుతున్నట్లుగా చూపిస్తోంది. వెంటనే జన సమీకరణ చేయాలంటూ నాయకులతో అచ్చెన్నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనట్లుగా ఆడియోలో తెలుస్తోంది..
ప్రజలు రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలను రోడ్డు మీదకు తీసుకురావాలంటూ ఆదేశాలిచ్చారు. మహిళలను తీసుకొస్తే పోలీసులు అడ్డుకోరంటూ నాయకులకు సలహాలు ఇస్తున్నారు. మరి ఈ దీనిపై అచ్చెన్నాయుడు క్లారిటీ ఇంకా ఇవ్వలేదు.
Here's Video
మొత్తానికి డ్రామాల పార్టీ అనిపించుకున్నారు. జనాన్ని తరలించి కోర్టు వద్ద డ్రామా చేయాలని అచ్చెన్నాయుడు ఆదేశించడమే దీనికి నిదర్శనం. మీరు ఎన్ని చేసినా ప్రజలు చంద్రబాబు నిజరూపాన్ని గ్రహించేశారు. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని అండమాన్ పంపడానికి ప్రజలు ఫిక్స్ అయ్యారు.#SkillDevelopmentScam… pic.twitter.com/xVpBN69sK6
— Jogi Ramesh (@JogiRameshYSRCP) September 10, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)