వృద్ధులను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడీ లేడి(Lady Thief) ఆటకట్టించారు ప్రకాశం జిల్లా పోలీసులు(Prakasam Police). ఒంటరి మహిళలు, వృద్ధులు కనిపిస్తే చాలు మచ్చిక చేసుకుంటుంది. ఆపై ఆహార పదార్థాల్లో మత్తు మందు కలిపి వారి నుంచి దొరికినకాడికి దోచుకుంటుంది. ప్రకాశం జిల్లాలో సినీ ఫక్కీలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ మహిళను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

మరోవైపు సిబ్బంది తమను వేధిస్తున్నారంటూ విశాఖపట్నం వ్యాలీ వద్ద ఉన్న జువైనల్ హోమ్‌ బాలికలు బుధవారం ఆందోళనకు దిగారు. జువైనల్‌ హోమ్‌ ప్రహరీ గోడపైకెక్కి నిరసన తెలిపారు. తమకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇస్తూ మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ నేఫథ్యంలోనే ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు బాలికలు.ఈ ఘటనపై స్పందించిన పొలీసులు.. ఆందోళనకు దిగిన బాలికలను హోమ్‌ లోపలికి పంపించారు.  వీడియో ఇదిగో, విశాఖ వ్యాలీ జువైనల్ హోమ్‌లో స్లీపింగ్ ట్యాబ్లెట్లు, మత్తు మందు ఇచ్చి బాలికలపై దారుణం, విచారణకు ఆదేశించిన హోం మంత్రి అనిత 

Lady Thief Targets Elderly persons

కి‘లేడీ’.. వృద్ధులే లక్ష్యంగా మత్తు మందు ఇచ్చి దొంగతనాలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)