ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఏపీ పోలీసులు కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతంలో పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశాల్లోకి ఎంట్రీ లేదని చెప్పేశారు. ఇది హై స్టెరిల్ జోన్ అని ఇక్కడ కేసులు ఉన్న నేపథ్యంలో ఎవరికీ అనుమతి లేదని కేవలం వైద్య సిబ్బందికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. COVID19 ఆస్పత్రుల సమీపంలో అధిక స్టెరైల్ జోన్ (# కొరోనావైరస్ ప్రభావిత ప్రాంతం) బోర్డులతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ బారికేడ్లను ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లు మాత్రమే ఇక్కడ అనుమతిస్తారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)