ప్రస్తుతం దేశం మొత్తం రామనామంతో నిండిపోయింది... రాముడు సామాజిక జీవితంలో పాలన మరియు సుపరిపాలనకు ప్రతీక, ఇది మీ సంస్థకు కూడా గొప్ప ప్రేరణగా మారుతుంది" అని ప్రధాని మోదీ అన్నారు. నాసిన్‌ను రిమోట్‌ నొక్కి భారత ప్రధాని ప్రారంభించారు. చారిత్రక ప్రదేశంలో నాసిన్‌ ఏర్పాటు చేయడం సంతోషకరం.నాసిన్‌ను ప్రారంభించడం ఆనందకరంగా ఉంది.అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట కోసం 11 రోజుల అనుష్టానం చేస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు.

లేపాక్షిలో వీరభద్ర మందిరం దర్శించుకోవడం ఆనందంగా ఉంది. రామరాజ్య భావన నిజమైన భావన అని మహాత్మాగాంధీ చెప్పారు.ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులు.గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదు.జీఎస్టీ తీసుకువచ్చి పన్నులను సరళతరం చేశాం,ప్రజల నుంచి వచ్చిన పన్నులు వారి సంక్షేమానికే వాడాలి,ఇదే రామరాజ్య సందేశమని ప్రధాని మోదీ అన్నారు.

Here's ANI Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)