నెల్లూరు నగరంలో అధికశబ్దం చేస్తూ తిరుగుతున్న 173 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు వాహన యజమానులకు జరిమానా విధించి.. స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించారు
Here's DD News Tweet
♦నెల్లూరు నగరంలో అధికశబ్దం చేస్తూ తిరుగుతున్న 173 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు వాహన యజమానులకు జరిమానా విధించి.. స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించారు. pic.twitter.com/WBD5xJw6Bi
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) January 4, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)