ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది, అప్పుడే హామీల వర్షం మొదలయింది. తాజాగా నారా లోకేష్ పాదయాత్రలో సంచలన హామీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..మీ ఇంట్లో ఎంత మంది బిడ్డలు ఉంటే ప్రతి ఒక్కరికీ సంవత్సరానికి 15 వేల రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. ఒక బిడ్డ ఉంటే రూ.15,000, ఇద్దరు ఉంటే రూ.30000, ముగ్గురు ఉంటే రూ.45000ల చొప్పున నేరుగా బిడ్డ తల్లి అకౌంట్లో చదువు కోసం వేస్తామని నారా లోకేష్ తెలిపారు.

Nara Lokesh (Photo-TDP/Twitter)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)