ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులకు శాఖాల కేటాయింపు జరిగింది. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా (YS Jagan Cabinet 2.0) ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే మంత్రులకు శాఖలు (Andhra Pradesh Cabinet Revamped) కేటాయించారు. గుడివాడ అమర్‌నాథ్‌కు పరిశ్రమలు, ఐటీ శాఖ, వేణుగోపాల్‌కు బీసీ సంక్షేమం, సినిమాటోగ్రపీ, సమాచార పౌర సంబంధాల శాఖను కేటాయించారు. తానేటి వనితకు హోంశాఖ, అంబటి రాంబాబుకు నీటి పారుదల శాఖ, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి విద్యుత్‌ శాఖ, అటవీ పదవులను అప్పగించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)