వైయ‌స్సార్ యంత్ర సేవా ప‌థ‌కం ద్వారా మ‌న ప్ర‌భుత్వంలో ప్ర‌తి ఆర్బీకే ప‌రిధిలో ఒక క‌స్ట‌మ్ హైరింగ్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసి, రైతుల‌కు ట్రాక్ట‌ర్లు, కంబైన్ హార్వెస్ట‌ర్ల వంటి వ్య‌వ‌సాయ ప‌రిక‌రాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. రాష్ట్రంలోని 10,444 ఆర్బీకేల‌ ప‌రిధిలో రైతులు ఒక గ్రూప్‌గా ఏర్పడి, ఈ వ్య‌వ‌సాయ ప‌రిక‌రాల‌ను త‌క్కువ ధ‌ర‌కే ఇత‌ర రైతుల‌కు అద్దెకిచ్చేలా ఈ కార్య‌క్ర‌మాన్ని రూపొందించాం. గ్రామ స్వ‌రాజ్యం అనే ప‌దానికి నిజ‌మైన నిర్వ‌చ‌నం చెప్పేలా మ‌న ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయరంగంలో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టింది.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)