Cyberabad Police: సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడకండి..పోలీసుల ప్రాథమిక జాగ్రత్తలు, ప్రతిఒక్కరూ తెల్సుకోవాల్సిన వీడియో
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుడా ఉండటానికి తీసుకోవాల్సి ప్రాథమిక జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు సైబరాబాద్ పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Hyd, Aug 8: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుడా ఉండటానికి తీసుకోవాల్సి ప్రాథమిక జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు సైబరాబాద్ పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డీజీపీలుగా తెలంగాణ ఐపీఎస్‌లకు పదోన్నతి, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో పాటు ప్రమోషన్ పొందింది వీరే
Here's Video:
Be aware of cyberfrauds and stay safe online.
Register your complaint at https://t.co/lghU4a7tcX or at 1930. @cyberabadpolice pic.twitter.com/UI0PuQrelo
— Cyberabad Police (@cyberabadpolice) August 7, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 08, 2024 02:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

