సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామం దుబ్బ తండాలో 5 ఎకరాలు ఎండిపోవడంతో రైతు ఆవేదన చెందుతూ పొలంలో పంటను తడిమి చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియోలో రైతు తన 5 ఎకరాల్లో పంట ఎండిపోయిందని, తనకు ఎరువులు/పురుగుమందులు అమ్మిన వ్యక్తికి, విత్తనాలు/ఇన్‌పుట్‌లు విక్రయించిన దుకాణదారుడికి, యంత్రాలు తీసుకున్న వ్యక్తికి డబ్బులు ఎలా తిరిగి చెల్లించాలని రైతు పొలంలో ఎండిన పంట మధ్యలో పడుకుని కన్నీటి పర్యంమవుతున్నాడు. ఇక ఆత్మహత్య చేసుకోవడమే నాకు మిగిలింది అన్నట్లుగా రైతు ఆవేదన వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోని ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమ సుధీర్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. వీడియో ఇదిగో, కేసీఆర్ ఇంటికి తప్పని తాగు నీటి కష్టాలు, వాటర్ ట్యాంకర్లు తెప్పించిన స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
Here's Video
Distraught #farmer in #Telangana #Suryapet #Erkaram #DubbaThanda asking how he should repay man who sold him fertilisers /pesticides, shopkeeper who sold seeds/inputs, man from who he hired machinery, when crop on all of 5 acres has dried up? 'Is #FarmerSuicide my only option?' pic.twitter.com/6Amz8UT08N
— Uma Sudhir (@umasudhir) March 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)