Peddapalli, Feb 26: పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ ప్రసవం కోసం 2017లో గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో (Private Hospital) చేరింది. ఆ సమయంలో ఆమెకు ఆపరేషన్ (Operation) చేసిన వైద్యుడు కత్తెరను మాత్రం బాధితురాలి కడుపులోనే మర్చిపోయాడు. ఆ తరువాత నుంచి ఆమెకు కడుపు నొప్పి మొదలైంది. దీంతో హైదరాబాద్ లోని దవాఖానలో ఇటీవల ఆమెకు స్కానింగ్ నిర్వహించగా పొట్టలో కత్తెర ఉన్న విషయం బయటపడింది. దీంతో విషయం బయటపడింది.

విజయవాడ ఇంద్రకీలాద్రి గుడి క్యూలైన్లో పాము కలకలం... భయంతో పరుగులు తీసిన భక్తులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)