Vijayawada, Feb 26: ఆంధ్రప్రదేశ్ లోని (Andhrapradesh) విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పాము ప్రవేశించింది. క్యూలైన్లో (Que Line) పాము కనిపించడంతో భక్తులు పరుగులు తీశారు. దీంతో గందరగోళం ఏర్పడింది. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు క్యూలైన్ ను ఖాళీ చేయించి, ఆ పామును ఓ కర్ర సాయంతో కిటీకీ ద్వారా బయటికి పంపించి వేశారు. ఇంద్రకీలాద్రిపై గతంలోనూ పాములు కనిపించిన సంఘటనలు జరిగాయి.
మేం అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా.. ఏఐసీసీ 85వ ప్లీనరీలో కాంగ్రెస్ తీర్మానం
ఇంద్రకీలాద్రిపై కలకలం.. క్యూలైన్లోకి వచ్చిన పాము#Snake #DurgaTemple #Vijayawada #NTVNews #NTVTelugu https://t.co/cGZ4vC4C8O
— NTV Telugu (@NtvTeluguLive) February 25, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)