ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని కోరింది ఈడీ. ఎఫ్‌ఐఆర్ కాపీతో పాటు HMDA అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలు కోరింది ఈడీ. దాన కిశోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని...అలాగే ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొంది ఈడీ. ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఏర్పాటు, పలు శాఖల నుండి కీలక ఫైల్స్ తెప్పించుకుని విచారించనున్న ఏసీబీ
Formula E car race case update, ED officials' letter to Telangana ACB
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం
తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారుల లేఖ
కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలన్న ఈడీ
FIR కాపీతో పాటు HMDA అకౌంట్ నుంచి
ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలు కోరిన ఈడీ
దాన కిశోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపాలన్న ఈడీ
ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల… pic.twitter.com/a6iYfujwY4
— BIG TV Breaking News (@bigtvtelugu) December 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)