తెలంగాణ ప్రభుత్వం మీద లండన్‌లో ఫార్ములా-ఈ కంపెనీ కేసు వేసిందని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్థాంతరంగా ఇది రద్దు చేయడం వల్ల మాకు నష్టం జరిగిందని ఫార్ములా- ఈ వాళ్లు లండన్‌లో కేసు వేశారు.. రేపు వాళ్ళు అక్కడ కేసు గెలిస్తే రాష్ట్రానికి భారం. ఇప్పటికే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ పోయింది, పరువు పోయింది, ఆదాయం పోయిందని హరీష్ రావు అన్నారు.
ఫార్ములా-ఈ కంపెనీ.. ప్రభుత్వం మీద లండన్‌లో కేసు వేసింది: హరీష్ రావు
ఫార్ములా-ఈ కంపెనీ.. ప్రభుత్వం మీద లండన్‌లో కేసు వేసింది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్థాంతరంగా ఇది రద్దు చేయడం వల్ల మాకు నష్టం జరిగిందని ఫార్ములా- ఈ వాళ్లు లండన్‌లో కేసు వేశారు.. రేపు వాళ్ళు అక్కడ కేసు గెలిస్తే రాష్ట్రానికి భారం.
ఇప్పటికే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ పోయింది, పరువు… pic.twitter.com/U9UtDPhhZx
— Telugu Scribe (@TeluguScribe) December 20, 2024
ఫార్ములా-ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఒక అధికారిని పెట్టారు.. అసలు డబ్బులు తీసుకున్న కంపెనీ పేరు ఎందుకు పెట్టలేదు
దీంట్లో కేటీఆర్‌కి ఏం సంబంధం లేదు.. HMDA అకౌంట్ నుండి ఫార్ములా-ఈ కంపెనీకి డబ్బులు పోయాయి.. మరి ఆ కంపెనీ మీద ఎందుకు కేసు పెట్టలేదు.
నీ లక్ష్యం కంపెనీ కాదు కేటీఆర్‌ను… pic.twitter.com/Tuq7hjzbH6
— Telugu Scribe (@TeluguScribe) December 20, 2024
ఫార్ములా-ఈ మొదటి సీజన్ ఖర్చు రూ.30 కోట్లు.. తెలంగాణకు జరిగిన లబ్ధి రూ.700 కోట్లు
జీఎస్టీ ద్వారా తెలంగాణ ఖజానాకు నేరుగా వచ్చినవి రూ.71.5 కోట్లు
ఫార్ములా-ఈ వల్ల తెలంగాణకు జరిగిన లబ్ధి రూ.700 కోట్లు
ఫార్ములా-ఈ మొదటి సారి జరిపినందుకు 192 దేశాల్లో హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది - హరీష్… pic.twitter.com/9bxDLJ1PHp
— Telugu Scribe (@TeluguScribe) December 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)