సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సైబరాబాద్ పోలీసులు తాజాగా ఓ వీడియోని షేర్ చేశారు. హెల్మెట్ ధరించకుంటే మీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయంటూ ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. రాజేంద్ర నగర్ లో బైకుపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ బైకర్ స్కూలు బస్సు కింద పడిపోయాడు. వీడియో ఇదే..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)