గ్రేటర్ హైదరాబాద్‌లో రాత్రి వర్షం దంచి కొట్టింది. నగరంలో మబ్బులు విరిగిపడ్డాయా? లేదంటే ఉన్న పళంగా వరుణుడు దండెత్తాడా అనే రేంజ్‌లో.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఓటర్ రింగ్ రోడ్డు పరిధిలో వాన బీభత్సం సృష్టించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఆరు జోన్లలోనూ భారీ వర్షం కురిసింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో స్టార్ట్ అయిన వాన అర్ధరాత్రి 12 వరకు కురిసింది. దీంతో ముంపు కాలనీలు గజగజా వణికిపోయాయి. అత్యధిక వర్షపాతం 10 సెంటిమీటర్లు దాటగా.. సరాసరి 5 సెంటిమీటర్లకు పైగా వర్షం కురిసింది.బైకులు, వాహనాదారులు ఎక్కడికక్కడే కొట్టుకుపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Scary visuals at several places in #Hyderabad yesterday night..irony is infra continues to remain same after all the tall talks.. time to take care of your State before dreaming National.#HyderabadRains @GadwalvijayaTRS pic.twitter.com/hPd4d1uqRP
— MERUGU RAJU (@MR4BJP) October 13, 2022
Situation out of Control.. Washed Away in Seconds... #HyderabadRains pic.twitter.com/ImEnyOYeB0
— Laddu_9999🇮🇳🇮🇳 (@Laddu_9999) October 13, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)