నగరశివారు శామీర్‌పేటలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో గుర్తుతెలియని దొంగలు చోరీ చేశారు.సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గర్భగుడిలో చొరబడి అమ్మవారి విగ్రహానికి అలంకరించిన వెండి కిరీటం, బంగారు పుస్తెల తాడు తదితర అభరణాలు ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)