బూర్గంపాడులో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు రావడం, పోవడం సహజం.. ప్రజాస్వామ్యంలో రావాల్సినంత పరిణితి రాలేదు.. అభ్యర్థుల్లో ఎవరు మంచి చేస్తారన్నదని ఆలోచించాలి.. విచక్షణతో ఓటు వేయాలి.. తెలంగాణ వచ్చిందే రాష్ట్ర హక్కుల కోసం.. దళితుల బాగు కోసం దళితబంధును తీసుకొచ్చాం.. పార్టీల వైఖరిపై ప్రజలు చర్చ పెట్టాలి.. గతంలో రైతులు అప్పు కట్టకపోతే తలుపులు తీసుకెళ్లేవారు.. రైతుబంధు పుట్టించిందే కేసీఆర్..24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నాం అని పేర్కొన్నారు.
Live: ప్రజా ఆశీర్వాద సభ, బూర్గంపాడు #KCROnceAgain #VoteForCar https://t.co/WaChIitIV0
— BRS Party (@BRSparty) November 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)