తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్లు ఫాక్స్ కాన్( Foxconn ) సంస్థ గురువారం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌( CM KCR )తో ఫాక్స్ కాన్ చైర్మ‌న్ యంగ్ లియూ( Young Liu )భేటీ అయి ఈ విషయాన్ని ప్ర‌క‌టించారు. ఈ పెట్టుబ‌డుల ద్వారా రాష్ట్రంలో ల‌క్ష మందికి ఉపాధి క‌ల్పిస్తామ‌ని ఫాక్స్ కాన్ ప్ర‌క‌టించింది.తెలంగాణ‌లో ఫాక్స్ కాన్ పెట్టుబ‌డుల‌పై హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ట్వీట్ చేశారు. ల‌క్ష మందికి ఉపాధి క‌ల్పించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు.

Here's KTR Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)