టెన్షన్‌లో కేసీఆర్ మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ చేశాడు కానీ ఇప్పుడు భయపడుతున్నాడని పొంగులేటి వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మట్టా దయానంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్దాం అనుకున్నారని. కానీ బీజేపీ అయితే ఖమ్మంలో 10 కాదు ఒక్క సీట్ కూడా గెలవలేము అని చెప్పినట్లు ఆయన అన్నారు. పదేళ్లకు పైగా పొంగులేటి అనుచరుడిగా ఉన్నాను. అయినా నా మాటలు ఆయనకి నచ్చక నన్ను దూరం పెట్టారు. బీజేపీ అయితే గెలవలేను అని నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని మట్ట దయానంద్ అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)