వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ ని ప్రయాణికుడు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ మీద దాడితో దాదాపు 45 ప్రైవేట్ బస్సులను నిలిపి నిరసన తెలిపారు డ్రైవర్లు. దీంతో వికారాబాద్ ఆర్టీసీ డిపోలో బస్సులు నిలిచిపోయాయి. వికారాబాద్ డిపో డ్రైవర్ రాములు పై నవాజ్ అనే వ్యక్తి దాడి చేశాడు.

బస్సు అలస్యంపై ప్రశ్నించిన నవాజ్.. భోజనం చేస్తున్నాం ఐదు నిమిషాల్లో బయలుదేరుతామని చెప్పిన డ్రైవర్, కండక్టర్. ఆగ్రహంతో డ్రైవర్ రాములు పై దాడి చేసిన నవాజ్... వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు... నిందితుడు నవాజ్ పై చర్యలు తీసుకోవాలని బస్సులు నిలిపి ఆందోళనకు దిగిన ప్రైవేటు బస్సులు డ్రైవర్లు. ఉదయం నుంచి పరిగి - వికారాబాద్, తాండూర్, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం కేసు నమోదయిందంటున్న ఆర్టీసీ అధికారులు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)