కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజా దర్బార్‌ ప్రారంభమైంది. జ్యోతిరావు పూలే అంబేద్కర్‌ ప్రజా భవన్(ప్రగతి భవన్)లో నేటి నుంచి ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌ రెడ్డి.. ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. సీఎం రేవంత్‌ను కలిసి ప్రజలు సమస్యలు చెప్పుకుంటున్నారు. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన సీఎం రేవంత్‌ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్‌లో సీఎంను కలిసిన కొండపోచమ్మ ముంపు బాధితులు ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని సీఎంకు వివరించారు. మొదటి రోజు పెద్ద సంఖ్యలో ప్రజా దర్బార్ కు ప్రజలు విచ్చేశారు. వీడియోలు ఇవిగో..

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)