భాగ్యనగరంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైద‌రాబాద్ క‌స్ట‌మ్స్ అధికారులు మంగ‌ళ‌వారం ఉద‌యం త‌నిఖీలు నిర్వ‌హించారు. విదేశాల నుంచి ఓ ఐదుగురు వ్య‌క్తుల నుంచి భారీగా సిగ‌రెట్ల‌తో పాటు ఈ-సిగ‌రెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సిగ‌రెట్ల విలువ రూ. 25 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. ఈ ఐదుగురిని శంషాబాద్ పోలీసుల‌కు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)