Assembly Election 2023 Results Live News Updates: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం బోసి పోయింది. నేతలు ఎవరు రాలేదు. కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతోనే రాలేదని సమాచారం. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కే చంద్రశేఖరరావు ప్రస్తుతం సీఎం నివాసంలో ఉన్నారు. తాజాగా తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో పార్టీ 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార బీఆర్‌ఎస్ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.వీడియో ఇదిగో..
Here's Video
#WATCH | #TelanganaAssemblyElections2023 | CM Camp Office in Hyderabad wears a deserted look as the ruling BRS trails in the state election, as per official EC trends. Chief Minister and party chief K Chandrashekar Rao is currently at the CM residence.
Congress is leading in… pic.twitter.com/KidmLpbBD6
— ANI (@ANI) December 3, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)