హైదరాబాద్ శివారులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలో ఓ భవనంలోని గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఇంట్లోని రిఫ్రిజిరేటర్ కూడా పేలిన సంగతి తెలుస్తోంది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు భయంతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుడు ధాటికి భవనం నుంచి మంటలు ఎగిసిపడుతుండటంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)