తెలంగాణలో నైట్ కర్ఫ్యూని ప్రభుత్వం మరో వారం రోజుల పాటు పొడగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తాజాగా ప్రకటన జారీ చేశారు. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మే 8, 2021 ఉదయం 5 గంటల వరకు పొడగిస్తున్నట్లు తాజా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంతకుముందు ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ గడువు నేటితో ముగిసిపోతుంది.
Telangana: Night curfew in the state extended for 7 more days till 5 am on 8th May. The statewide night curfew comes into effect at 9 pm and continues till 5 am.#COVID19
— ANI (@ANI) April 30, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)