Corona in TS: తెలంగాణలో తాజాగా 1,801 కరోనా కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో 390 కొత్త కేసులు, 24 గంటల్లో 3,660 మంది డిశ్చార్జ్, 35,042 మందికి కొనసాగుతున్న చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 61,053 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,801 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 390 కొత్త కేసులు వెల్లడి కాగా, అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 3 కేసులు గుర్తించారు.

Corona in TS: తెలంగాణలో తాజాగా 1,801 కరోనా కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో 390 కొత్త కేసులు, 24 గంటల్లో 3,660 మంది డిశ్చార్జ్, 35,042 మందికి కొనసాగుతున్న చికిత్స
Coronavirus-in-India ( photo-PTI)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 61,053 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,801 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 390 కొత్త కేసులు వెల్లడి కాగా, అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 3 కేసులు గుర్తించారు. కామారెడ్డి జిల్లాలో 4, ఆదిలాబాద్ జిల్లాలో 5, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 9 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 3,660 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మరణాలు సంభవించాయి.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 5,75,827 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,37,522 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇంకా 35,042 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 3,263కి చేరింది. రికవరీ రేటు 93.34 శాతానికి పెరిగింది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 31, 2021 11:13 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).