COVID19 in TS: తెలంగాణలో కొత్తగా 1417 కోవిడ్ పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదు, కరోనా నుంచి మరో 1897 మంది రికవరీ, 19 వేలకు చేరిన ఆక్టివ్ కేసులు

COVID19 in TS: తెలంగాణలో కొత్తగా 1417 కోవిడ్ పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదు, కరోనా నుంచి మరో 1897 మంది రికవరీ, 19 వేలకు చేరిన ఆక్టివ్ కేసులు
Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

తెలంగాణలో శుక్రవారం కొత్తగా మరో 1417 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే చికిత్స పొందుతూ మరో 1897 మంది పూర్తిగా కోలుకోగా, ఇంకో 12 మంది మాత్రం కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,029 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 18, 2021 08:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).