యాదాద్రి భువనగిరిలో వృద్ధురాలైన లక్ష్మమ్మను పెద్ద కోడలు పద్మ చీపిరి కట్టతో విచక్షణ రహితంగా కొట్టింది, అయితే ప్రతి రోజూ ఏదో సమయంలొ తరచూ కొడుతుండటంతో సహించలేక ఆమె చిన్న కుమారుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Here's Video
మనసు కలచివేసే ఘటన .. వృద్ధురాలైన అత్తని దారుణంగా కొట్టిన కోడలు
యాదాద్రి భువనగిరి - వృద్ధురాలైన లక్ష్మమ్మను పెద్ద కోడలు పద్మ చీపిరి కట్టతో విచక్షణ రహితంగా తరచూ కొడుతుండటంతో సహించలేక ఆమె చిన్న కుమారుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. pic.twitter.com/nt8eU6BsDQ
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)