నిజామాబాద్ - పిట్లం మండల కేంద్రంలోని తులసీరాం కాలనీలో ఈనెల 15న రాత్రివేళ పార్క్ చేసిన బైక్ నుంచి ఓ వ్యక్తి పెట్రోల్ దొంగలించినట్లు కేసు నమోదైంది. చాటుగా వచ్చిన దొంగ ఇంటిముందు నిలిపి ఉన్న బైక్ నుంచి పెట్రోల్ లాగేశాడు. వాహనదారుడు ఉదయం లేచి కొద్దిదూరం నడపగా బైక్ స్టార్ట్ కాలేదు. దీంతో అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఓ వ్యక్తి పెట్రోల్ తీసినట్లు గుర్తించాడు.

thief stole petrol from the bike parked in front of the house

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)