జగిత్యాల - మెట్‌పల్లిలో ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో ఓ ప్రమాదం తప్పింది. మెట్‌పల్లి నుంచి జగిత్యాలకు వెళుతున్న ఆర్టీసీ బస్సు టైరు కింద ఓ మహిళ తల పెట్టగా . అదే సమయంలో బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు కేకలు వేయడంతో అకస్మాత్తుగా డ్రైవర్ బ్రేక్ వేశాడు. దీంతో ఆ మహిళకు ప్రాణాపాయం తప్పింది.అయితే ఆ మహిళ అలా ఎందుకు చేసిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Here's Video
బస్సు టైర్ కింద తల పెట్టిన మహిళ
జగిత్యాల - మెట్‌పల్లిలో ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో ఓ ప్రమాదం తప్పింది. మెట్‌పల్లి నుంచి జగిత్యాలకు వెళుతున్న ఆర్టీసీ బస్సు టైరు కింద ఓ మహిళ తల పెట్టగా . అదే సమయంలో బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు కేకలు వేయడంతో అకస్మాత్తుగా డ్రైవర్ బ్రేక్ వేశాడు.… pic.twitter.com/bVi3BIGXJR
— Telugu Scribe (@TeluguScribe) July 21, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)