తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్‌ మీడియట్‌ విడుదల చేసింది. 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.మార్చి 15 నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, 16 నుంచి సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభకానున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు.

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ షెడ్యూల్.. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ షెడ్యూల్..

మార్చి 15న 2nd లంగ్వేజ్ పేపర్ 1 మార్చి 16న 2nd లాంగ్వేజ్ పేపర్ 2

మార్చి 17న ఇంగ్లీష్ పేపర్ 1 మార్చి 18న ఇంగ్లీష్ పేపర్ 2

మార్చి 20న మాథ్స్ పేపర్1A

బోటనీ పేపర్ 1

పొలిటికల్ సైన్స్ పేపర్ 1

మార్చి 21న మాథ్స్ పేపర్2A

బోటనీ పేపర్2

పొలిటికల్ సైన్స్ పేపర్ 2

మార్చి 23న మాథ్స్ పేపర్ 1B

జూవాలజీ పేపర్ 1

హిస్టరీ పేపర్1

మార్చి 24న మాథ్స్ పేపర్ 2B

జావాలజి పేపర్ 2

హిస్టరీ పేపర్ 2

మార్చి 25న ఫిజిక్స్ పేపర్ 1

ఎకనామిక్స్ పేపర్1

మార్చి 27న ఫిజిక్స్ పేపర్2

ఎకనామిక్స్ పేపర్ 2

మార్చి 28న కెమిస్ట్రి పేపర్ 1

కామర్స్ పేపర్ 1

మార్చి 29న కేమిస్ట్రీ పేపర్ 2

కామర్స్ పేపర్2

Here's Exam Time Table

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)