తెలంగాణలో భారీగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. ఒక కరెంట్ తీగలు భారీ వర్షాల దెబ్బకు రోడ్ల మీదపడి పోయాయి. ఇంకొన్ని చోట్ల ఎర్త్ సమస్యలు ఉన్నాయి. తాజాగా టీఎస్ఆర్టీసీ ఓ షాకింగ్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఇద్దరు పిల్లలు నడుచుకుంటూ వెళుతున్నారు. ఓ పిల్లవాడు పక్కన ఉన్న కరెంట్ పోల్ ని పట్టుకున్నాడు. అయితే దానికి కరెంట్ పాస్ కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ వీడియో షేర్ చేస్తూ వానాకాలంలో పిల్లలు జాగ్రత్త అని ట్వీట్ చేశారు.
Do not use electricity poles as support or lean on them. #rainyday #MonsoonRains @TsspdclCorporat @Urja_Mitra pic.twitter.com/oXfWVvjTpm
— Managing Director - TSRTC (@tsrtcmdoffice) July 12, 2022
Be careful 🙏 pic.twitter.com/RiLt6jrNef
— BANDLA GANESH. (@ganeshbandla) July 12, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)