AI యాంకర్ 'LISA' చంద్రయాన్-3 యొక్క భాగాలు, వాటి పనితీరు గురించి వివరిస్తుంది. ఒడిశా లోని OTV మీడియా సంస్థ ‘ లీసా’ పేరుతో తొలి ఏఐ యాంకర్‌ను పరిచయం చేసిన సంగతి విదితమే. తాజాగా నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోయిన చంద్రయాన్ 3 ప్రయోగం మీద వార్తలను చదువుతున్న వీడియోని ఓటీవీ షేర్ చేసింది.
Here's Video
AI anchor 'LISA' describes about the components of Chandrayaan-3 and their function #ISRO #Chandrayaan3 #MoonMission pic.twitter.com/XejYYDBat9
— OTV (@otvnews) July 14, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)