Newyork, Dec 18: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదివేల సంవత్సరాలపాటు నడిచే 500 అడుగుల భారీ గడియారాన్ని (Big Clock) నిర్మించేందుకు ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ‘అమెజాన్’ (Amazon) వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) 42 మిలియన్ డాలర్లు (రూ.350 కోట్లు) కేటాయించారు. కంప్యూటర్ సైంటిస్టు, ఇన్వెంటర్ డానీ హిల్స్ ఆలోచనలోంచి పుట్టిన ఈ ప్రాజెక్ట్ ‘ద క్లాక్ ఆఫ్ ద లాంగ్ నౌ’. ఏడాదికి ఒకమారు ‘టిక్’ అంటూ శబ్ధం చేస్తుంది. ఈ ‘యాంత్రిక గడియారాన్ని’ లాంగ్ న్యూఫౌండేషన్ అనే సంస్థ టెక్సాస్ కొండలపై ఏర్పాటుచేయనున్నది.
#JeffBezos pumps in $42 million for construction of 10,000-year clock: Reporthttps://t.co/FkrfKu0Kv3 pic.twitter.com/IS4oKT6uHO
— Hindustan Times (@htTweets) December 17, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)