New York, JAN 08: ఒకవైపు టెక్ కంపెనీలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగాల కోతలో నిమగ్నమైతే...ఆపిల్ (Apple) మాత్రం కొత్త ఉద్యోగాల నియమకాలు చేపడుతోంది. త్వరలోనే భారత్ లో భారీగా ఉద్యోగలను నియమించుకునేందుకు (Apple Begins Hiring) ఆపిల్ సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ఆపిల్ రిటైల్ స్టోర్ల (Apple retail store) కోసం ఉద్యోగుల నియమాక ప్రక్రియను చేపట్టనుంది. ఫైనాన్సియల్ టైమ్స్ కథనం ప్రకారం భారత్‌ లో ఆపిల్ సంస్థ పలువురు ఉద్యోగులను నియమించనుంది. జినియస్ ఆపరేషన్స్, టెక్నికల్ స్పెషలిస్ట్ తో పాటూ పలు కేటగిరీలకు చెందిన ఉద్యోగులను నియమించనుంది. ఈ మేరకు ఆపిల్ కేరిర్స్ పేజీలో అప్‌ డేట్ రానుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)