BharatPe సహ వ్యవస్థాపకుడు, MD అష్నీర్ గ్రోవర్‌ను కంపెనీలోని అన్ని పదవుల నుండి తొలగించింది. ఈ మేరకు బోర్డు సమావేశం తర్వాత ప్రకటన వెలువడింది. కాగా భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్​ డైరెక్టర్​ అష్నీర్ గ్రోవర్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అష్నీర్ గ్రోవర్ భార్య మాధురీ జైన్ గ్రోవర్‌కు కంపెనీ ఇటీవల గట్టి షాకిచ్చింది. ఆమెను ఇటీవల కంపెనీ నుంచి తొలగించారు. కొద్ది రోజుల్లోనే అష్నీర్ గ్రోవర్ ఎండీ పదవి నుంచి వైదొలుగుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను సంస్థకు పంపించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)