డెల్ కంపెనీ ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు రెడీ అయింది. సేల్స్ టీం ఉద్యోగులపై వేటు వేసేందుకు సంసిద్ధమైంది. లేఆఫ్స్‌ను డెల్ ప్రతినిధి నిర్ధారిస్తూ బాధిత ఉద్యోగులకు సాయం అందించేందుకు కంపెనీ కసరత్తు సాగిస్తోందని తెలిపారు.సేల్స్ టీంలోని కొందరు సభ్యులు కంపెనీని వీడతారని, ఇది కఠిన నిర్ణయమే అయినా వారు తమ తదుపరి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తాము మద్దతు అందిస్తామని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 6650 మంది ఉద్యోగులను తొలగిస్తామని కంపెనీ చేసిన ప్రకటనలో ఈ ఉద్యోగులు ఉన్నారా లేక వీరు అదనమా అనేది తెలియరాలేదు.
Here's News
Dell Layoffs: Dell Technologies to Lay Off Employees in Sales Teams Amid Partner-Driven Market Strategy#DellTechnologies #layoffs #SalesTeamhttps://t.co/LpsrQ4awKf
— LatestLY (@latestly) August 8, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)