ప్రపంచ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టినా ఉద్యోగాల కోతలు ఆగడం లేదు. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్యం నుండి సంస్థను కాపాడుకోవడానికి కంపెనీలు లేఆప్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో కంపెనీలు లేఆప్స్ ప్రకటించగా తాజాగా ప్రముఖ డెలివరీ ఫ్టాట్ పాం Dunzo ఉద్యోగాల కోత ప్రకటించినట్లుగా తెలుస్తోంది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 150 నుంచి 200 మందిని ఇంటికి సాగనంపేందుకు ఏర్పాటు చేస్తోందని సమాచారం. నిధుల సమీకరణ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Here's IANS Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)