Shopee's Exit from India: భారత్ నుంచి వెళ్లిపోయిన ఈ కామర్స్ దిగ్గజం షాపీ, ట్విట్టర్లో కౌంటర్ విసిరిన స్వదేశీ ఈ కామర్స్ దిగ్గజం మీషో
సింగపూర్ ఇంటర్నెట్ దిగ్గజం సీ లిమిటెడ్(SEA) తమ ఈ-కామర్స్ వ్యాపారాన్ని(షాపీ) భారత్‌లో పూర్తిగా (Shopee's Exit from India) మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక షాపీపై స్వదేశీ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం మీషో ట్విటర్‌లో గట్టి కౌంటర్‌ను ఇచ్చింది.
సింగపూర్ ఇంటర్నెట్ దిగ్గజం సీ లిమిటెడ్(SEA) తమ ఈ-కామర్స్ వ్యాపారాన్ని(షాపీ) భారత్‌లో పూర్తిగా (Shopee's Exit from India) మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక షాపీపై స్వదేశీ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం మీషో ట్విటర్‌లో గట్టి కౌంటర్‌ను ఇచ్చింది. మీషో ట్విట్టర్లో స్పందిస్తూ.. మీషోతో షాపీ-ఇంగ్ చాలా సులభమైనది, సులువైనది, వేగవంతమైనది." అంటూ షాపీ కంపెనీకి కౌంటర్ విసిరింది.
తమ సంస్థ ఉద్యోగుల నియామకం కోసం గేట్లను తెరిచి ఉంచామని మీషో పేర్కొంది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం...మీషోలో ప్రోడక్స్ట్, ఇంజనీరింగ్, డిజైన్, యూఆర్, డేటా సైన్స్‌తో సహా అన్ని టీమ్‌లలో 136 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నటు తెలుస్తోంది. ఉద్యోగులకు శాశ్వత వర్క్ ఫ్రం హోంను కూడా అందిస్తోంది. కాగా గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి దృష్ట్యా భారత్‌లో తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు షాపీ ప్రకటించింది.
Shopee-ing is the simplest, easiest, and fastest with Meesho. 😉
But, also, we're hiring! 😍 Check out 👇https://t.co/UoJbiwvfZs
— Meesho Tech (@meeshotech) March 28, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 31, 2022 04:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

