Newdelhi, May 27: కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఫోన్ (Phone) ను ఫుల్ చార్జ్ (Full Charging) చేయగలిగే కొత్త సాంకేతికతను తీసుకొచ్చారు కొలరాడో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంకుర్ గుప్తా. ఈ కొత్త సాంకేతికత ద్వారా ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ లకు ఒక్క నిమిషంలో, ఎలక్ట్రిక్ కారుకు 10 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ చేయొచ్చని అంకుర్ తెలిపారు. విద్యుత్ గ్రిడ్లలో వేగంగా విద్యుత్తును నిల్వ చేయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.
This new technology will enable ultra-fast charging. It can charge mobile and laptops in a minute and an EV in 10 minutes. This technology is also important for stirring energy for power grids. #fastcharging https://t.co/zQx5eo7wqS
— IndiaTV English (@indiatv) May 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)