New Delhi, Dec 23: ఐటీ నిపుణులు లైఫ్ టువేక్ (Life2vec) అనే అద్భుతమైన ఏఐ అప్లికేషన్ (AI Application) ఆవిష్కరించారు. ఇదో డెత్ ప్రిడెక్టర్. అంటే వ్యక్తి మరణం గురించి జోస్యం చెబుతుంది. ఆ వ్యక్తి చరిత్ర, జీవన విధానం, ఆరోగ్య సమస్యలు, జీవితంలో జరిగిన సంఘటనలను పరిశీలించి, వాటి ఆధారంగా అతను ఎప్పుడు మరణిస్తాడో కచ్చితంగా చెబుతున్నదట. యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ పరిశోధకులు ఈ ఏఐ ఆధారిత డెత్ ప్రిడెక్టర్ ను అభివృద్ధి చేశారు. ఇది వ్యక్తుల జీవిత కాలాన్ని అంచనా వేయడంలో 78 శాతం కచ్చితత్వంగా పనిచేస్తుంది.
AI death calculator predicts when you’ll die — it’s ‘extremely’ accurate@ibhaveshsharma shares all the details#artificialintelligence #death #deathcalculator pic.twitter.com/87Qd4FQElS
— News18 (@CNNnews18) December 22, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)